Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thandri Devaa

తండ్రీ దేవా

Thandri Devaa

Lyricist: Tenny Jinans John
Verse
తండ్రీ దేవా… తండ్రీ దేవా…
నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు‖ 2x ‖
నా ప్రియుడా నా ప్రాణమా – నిన్నారాధించెదన్
నా జీవమా నా స్నేహమా – నిన్నారాధించెదన్‖ 2x తండ్రీ ‖
Verse
నీ ప్రేమ వర్ణించుట – నా వల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట – నా బ్రతుకు చాలదయ్యా‖ 2x ‖
తండ్రీ దేవా… నా ఆనందమా…
నీ ఒడిలో నాకు సుఖము‖ 2x ‖
Verse
నా ప్రాణ స్నేహితుడా – నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్నా – నీ ప్రేమ మధురమయ్యా‖ 2x ‖
తండ్రీ దేవా… నా ఆనందమా…
నీ ఒడిలో నాకు సుఖము‖ 2x ‖

Related Tags

WorshipDevotionAdoration