Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thandri Naa Yesayyaa

తండ్రి నా యేసయ్యా

Thandri Naa Yesayyaa

Verse
తండ్రి నా యేసయ్యా – నీకే ఆరాధనా‖ 4x ‖
నను కన్న తండ్రివి – నను కొన్న తండ్రివి
నా హృదయపు ఆరాధనా
Chorus
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
Verse
కన్నీరు తుడిచే నా యేసయ్యా
ఆదరించే నా సహాయమా‖ 2x ఆరాధనా ‖
Verse
నీతియు న్యాయము నీవే కదా
నిను నమ్మిన నాకు నిత్యజీవము‖ 2x ఆరాధనా ‖

Related Tags

Worship