Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thandri Vantivaadu Manaku Dharanini Boshinchuvaadu Dandri Priyudu

తండ్రి వంటివాఁడు మనకు ధరణిని బోషించువాఁడు దండ్రి ప్రియుఁ

Thandri Vantivaadu Manaku Dharanini Boshinchuvaadu Dandri Priyudu

Verse
తండ్రి వంటివాఁడు మనకు ధరణిని బోషించువాఁడు దండ్రి ప్రియుఁ
డు నందరికిఁ దగినవాని నొసగువాఁడు‖ దేవుఁడు ‖
Verse
అన్నవస్త్రములనే గాక యన్నిఁటిని నిచ్చువాడు మన్ననతోఁ బ్రోచు
వాడు మనతో నెప్పుడు మెలఁగువాఁడు‖ దేవుఁడు ‖
Verse
కష్టబాధలందు మనలఁ గనికరముతోఁ గాచువాఁడు దుష్టమనసు తీసివేసి
యిష్టముతో నుండువాఁడు‖ దేవుఁడు ‖

Related Tags

PraiseGodProvision