Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thandrini Intlo Ellappudu Santhoshame

తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే

Thandrini Intlo Ellappudu Santhoshame

Verse
తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే
ఆటలు పాటలు ఇక్కడేగా
ఆడుదాం కొనియాడుదాం
పాడుదాం నాట్యమాడుదాం‖ 2x ‖
హల్లెలూయా ఆనందమే
హద్దులేని సంతోషమే‖ 2x తండ్రి ‖
Verse
వేచియుండి కనుగొంటిరి
కన్నీరంతా తుడిచితిరి‖ 2x ఆడుదాం ‖
Verse
పరిశుద్ధ ముద్దు పెట్టి
పాపాలన్ని తొలగించెను‖ 2x ఆడుదాం ‖
Verse
పాపానికి మరణించి
క్రొత్త రూపం పొందితిని‖ 2x ఆడుదాం ‖
Verse
ఆత్మ అనే వస్త్రమిచ్చె
అధికార బలమును ఇచ్చె‖ 2x ఆడుదాం ‖

Related Tags

PraiseJoyHeavenly Home