Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thappipoyina Gorre Thappipoyina

తప్పిపోయిన గొర్రె తప్పిపోయిన

Thappipoyina Gorre Thappipoyina

Verse
తప్పిపోయిన గొర్రె – తప్పిపోయిన మనుష్యుడా
యేసు ప్రేమ నీకు గురుతుందా
మంచి కాపరి యేసు – గొప్ప కాపరి యేసు
ప్రధాన కాపరి యేసు ఆత్మల కాపరి‖ 2x ‖
కపటము కలిగిన గొర్రె
ద్వేషము కలిగిన గొర్రె
ఐక్యత లేని గొర్రె
యేసు ప్రేమ గురుతుందా‖ 2x ‖
మందను వీడినావు – ఒంటరి అయ్యినావు‖ 2x ‖
యేసు రాజు నిన్ను వెతుకుచుండెను‖ 2x మంచి ‖
ప్రార్ధన చేయని మనుష్యుడా
వాక్యము వదలిన మనుష్యుడా
దేవుని మరచిన మనుష్యుడా
యేసు ప్రేమ గురుతుందా‖ 2x ‖
చాచిన చేతులతో నిన్ను ఆదరించెను యేసు‖ 2x ‖
మారు మనస్సు పొంది నీవు వెనకకు మారులుదువా‖ 2x మంచి ‖

Related Tags

RepentanceShepherdLost Sheep