Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thappipoyina Gorrenu Nenu

తప్పిపోయిన గొర్రెను నేను

Thappipoyina Gorrenu Nenu

Lyricist: Shyam Joseph
Verse
తప్పిపోయిన గొర్రెను నేను
నీ దరికి చేర్చుకో యేసయ్య
యజమానుడా నా యజమానుడా
నీవు తప్ప నాకు ఎవరూలేరయ్యా
Verse
నిన్ను చేరే మార్గములో నేనుండగా
ముల్లె నా కాళ్లకు అడ్డుగా ఉన్నది
నా దారిలో వెలుగువై
నా చెంతకు నీవు చేరువై
నా దరికి నీవు రావా నా యేసయ్య
Verse
అందరు ఉన్నను ఒంటరినైతిని
చెంతనేవున్నను నీకు దూరముగుంటిని
నీతోనే నేను ఉండాలని
నీతోనే నేను నడవాలని
ఆశతో ఉన్నాను యేసయ్య

Related Tags

DevotionalRepentanceLost Sheep