Verse
తరాలు మారినా యుగాలు మారినా
మారని దేవుడు మారని దేవుడు
మన యేసుడు‖ తరాలు ‖
Verse
మారుచున్న లోకములో
దారి తెలియని లోకములో‖ 2x ‖
మారని దేవుడు మన యేసుడు‖ 2x తరాలు ‖
Verse
సూర్యచంద్రులు గతించినా
భూమ్యాకాశముల్ నశించినా‖ 2x ‖
మారని దేవుడు మన యేసుడు‖ 2x తరాలు ‖
Verse
నీతి న్యాయ కరుణతో
నిశ్చలమైన ప్రేమతో‖ 2x ‖
మారని దేవుడు మన యేసుడు‖ 2x తరాలు ‖
Verse
నిన్న నేడు నిరంతరం
ఒకటైయున్న రూపము‖ 2x ‖
మారని దేవుడు మన యేసుడు‖ 2x తరాలు ‖