Verse
తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
దేవుడు దేవుడు యేసే దేవుడు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Verse
భూమిని పుట్టించకమునుపు
లోకము పునాది లేనపుడు‖ దేవుడు ‖
Verse
సృష్టికి శిల్పకారుడు
జగతికి ఆదిసంభూతుడు‖ దేవుడు ‖
Verse
తండ్రి కుమార ఆత్మయు
ఒకడైయున్న రూపము‖ దేవుడు ‖