Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Tharatharalalo Yugayugalalo Jagajagalalo

తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో

Tharatharalalo Yugayugalalo Jagajagalalo

Verse 1
తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలో
దేవుడు.... దేవుడు యేసే దేవుడు ఆ....ఆ...ఆ...ఆ..
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Verse
భూమిని పుట్టించకమునుపు లోకము పునాది లేనపుడు‖ దేవుడు ‖
Verse
సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు‖ దేవుడు ‖
Verse
తండ్రి కుమార ఆత్మయు ఓకడై యున్నా రూపము‖ దేవుడు ‖

Related Tags

PraiseWorshipGod