Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Theliyadaa? Neeku Theliyadaa?

తెలియదా? నీకు తెలియదా?

Theliyadaa? Neeku Theliyadaa?

Lyricist: Sis Prasanna Bold
Verse
తెలియదా? నీకు తెలియదా?
యేసు తోడుగా ఉన్నాడని‖ 4x ‖
Verse
నీవే సాక్షి యేసే దేవుడని
యేసే నీకు సాక్షి ఆయన బిడ్డవని‖ 2x ‖
Verse
తెలియదా? నీకు తెలియదా?
యేసుకున్నదంతా నువ్వేనని‖ 4x ‖
Verse
నీ మౌనం పరలోకపు మౌనమని
నీవు మాట్లాడితే పాతాళం వణుకునని‖ 2x ‖
Verse
తెలియదా? నీకు తెలియదా?
నీవు జత పని వాడవని
తెలియదా? నీకు తెలియదా?
దేవుని జత పని వాడవని‖ 2x ‖
Verse
నీ బలహీనతలో యేసే నీ బలం
నీ అవమానములో యేసే నీ ఘనం‖ 2x ‖
Verse
తెలియదా? నీకు తెలియదా?
రాయబారివి అని
తెలియదా? నీకు తెలియదా?
దేవుని రాయబారివి అని‖ 2x ‖
Verse
అడుగుము జనములను స్వాస్థ్యముగా ఇచ్చును
భూమిని దిగంతముల వరకు సొత్తుగా మార్చును‖ 2x ‖
నీ శత్రువులందరిని పాదపీఠముగ చేయును‖ 2x ‖
Verse
తెలియదా? నీకు తెలియదా?
వారసుడు నువ్వేనని
తెలియదా? నీకు తెలియదా?
దేవుని వారసుడు నువ్వేనని‖ 2x ‖
Outro
తెలియదా? ఆ ఆ ఆ‖ 2x ‖
నీకు తెలియదా? ఆ ఆ ఆ‖ 2x ‖
నీకు తెలియదా?
తెలియదా?‖ 4x ‖

Related Tags

FaithEncouragementIdentity