Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thenekanna Theeyanainadi

తేనెకన్న తీయనైనది

Thenekanna Theeyanainadi

Verse
తేనెకన్న తీయనైనది
నా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది‖ 2x ‖
నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను
కష్టకాలమందు నాకు తోడైయుండెను‖ 2x తేనెకన్న ‖
Verse
ఆగకనే సాగిపోదును
నా ప్రభువు చూపించు బాటలో‖ 2x ‖
అడ్డంకులన్ని నన్ను చుట్టినా
నా దేవుని నే విడువకుందును‖ 2x తేనెకన్న ‖
Verse
నా వాళ్ళే నన్ను విడిచినా
నా బంధువులే దూరమైనా‖ 2x ‖
ఏ తోడు లేక ఒంటరినైననూ
నా తోడు క్రీస్తని ఆనందింతును‖ 2x తేనెకన్న ‖

Related Tags

PraiseWorship