Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thenekanna Theeyanainadi Naa Yesu Prema

తేనెకన్న తీయనైనది నా యేసు ప్రేమ

Thenekanna Theeyanainadi Naa Yesu Prema

Verse
తేనెకన్న తీయనైనది నా యేసు ప్రేమ
మల్లెకన్న తెల్లనైనది‖ 2x ‖
నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను
కష్టకాలమందు నాకు తోడై యుండెను‖ 2x ‖
Verse
ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో‖ 2x ‖
అడ్డంకులన్ని నన్ను చుట్టినా నా దేవుని నే విడువకుందును‖ 2x ‖
Verse
నావాళ్ళే నన్ను విడిచినా నా బంధువులే దూరమైనా‖ 2x ‖
ఏ తోడులేక ఒంటరినైనను నాతోడు క్రీస్తని ఆనందింతును‖ 2x ‖

Related Tags

SalvationJesusLove