Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thrithvaikamaa Sakaleshwaraa

త్రిత్వైకమా సకలేశ్వరా

Thrithvaikamaa Sakaleshwaraa

Verse
త్రిత్వైకమా సకలేశ్వరా
పూజ్యుడౌ శ్రేయస్కరా‖ 2x ‖
ధ్యానించెద హృది వాంఛతో
గళమెత్తెద మృదు భాషతో
నా సుతుడా సర్వే సుతుడా
నా జనకా సర్వే జనకా‖ త్రిత్వైకమా ‖
Verse
దోష భావముకు బంధునవ్వగా
దేహ ఇఛ్చలలో స్థిరమవ్వగా‖ 2x ‖
వాక్యపు వెలుగై నాకిల వెలుగై
ముక్తినిచ్చిన నీకు వందనం‖ 2x త్రిత్వైకమా ‖
Verse
క్షితియందు ఎరకు మోసిపోతిని
క్షమలేక ఇలలో మృతమైతిని‖ 2x ‖
వెల దాతవై జీవ దాతవై
స్థితి మార్చిన నీకు వందనం‖ 2x త్రిత్వైకమా ‖

Related Tags

WorshipDevotionalTrinity