Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thuppu Patti Povutakante

తుప్పు పట్టి పోవుటకంటే

Thuppu Patti Povutakante

Lyricist: Sailanna
Verse
తుప్పు పట్టి పోవుటకంటే‖ 2x ‖
కరిగిపోత యేసయ్య నీ చేతిలో
అరిగిపోత యేసయ్య నీ సేవలో‖ 2x తుప్పు పట్టి ‖
Verse
సుఖమనుభవించుటకంటే‖ 2x ‖
శ్రమలనుభవిస్తాను నీ సేవలో
నిన్ను నేను సంతోషపెడత యేసయ్యా‖ 2x తుప్పు పట్టి ‖
Verse
వెన్న లాగ కరుగుకుంట‖ 2x ‖
కటిక చీకట్ల దీపమైతానయ్యా
నీ చిత్తము జరిగిస్తా యేసయ్యా‖ 2x తుప్పు పట్టి ‖
Verse
మూర్ఖమైన వక్ర జనం మధ్యల‖ 2x ‖
ముత్యమోలె నేనుండాలి యేసయ్యా
దివిటీ నయ్యి వెలుగుతుండాలే యేసయ్యా‖ 2x తుప్పు పట్టి ‖
Verse
వెండి బంగారాల కన్నా
ధన ధాన్యముల కన్నా
నీ పొందు నాకు ధన్యకరము యేసయ్యా
నీతో ఉండుటే నాకు ఆనందం యేసయ్యా‖ 2x తుప్పు పట్టి ‖
Verse
నాలో ఊపిరున్నంత వరకు‖ 2x ‖
ప్రకటిస్త యేసయ్య నీ ప్రేమను
కటిక చీకట్ల దీపమెలిగిస్తాను‖ 2x తుప్పు పట్టి ‖

Related Tags

CommitmentDevotionService