Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thyagamentha Chesaavu Devaa

త్యాగమెంత చేసావు దేవా

Thyagamentha Chesaavu Devaa

Lyricist: Karuna Kumar
Verse
త్యాగమెంత చేసావు దేవా
నా పాపమంత కడిగావా నేస్తం‖ 2x ‖
ఓ యేసయ్యా… నా నేస్తమా…‖ 2x త్యాగమెంత ‖
Verse
గెత్సేమనే తోటలో ఒంటరివై మిగిలావా
ఒంటరి నా బ్రతుకులో ఓదార్పువయ్యావా‖ 2x ‖
కన్నీరు తుడిచి
కల్వరికి నడిచావా‖ 2x ఓ యేసయ్యా ‖
Verse
తల వాల్చుటకైన నీకు తావే లేదుగా
తల్లడిల్లు నాకు త్రోవ చూపించినావా‖ 2x ‖
స్వస్థత నాకిచ్చి
సిలువ నీవు మోసావా‖ 2x ఓ యేసయ్యా ‖

Related Tags

RepentanceSacrificeJesus