Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Tupanu Vichina Vela Alajadi Regina Vela

తుఫాను వీచిన వేళ అలజడి రేగిన వేళ

Tupanu Vichina Vela Alajadi Regina Vela

Verse 1
తుఫాను వీచిన వేళ అలజడి రేగిన వేళ
కారు చీకటిలో నా నావ చిక్కుకున్న వేళ
Verse
నీ ప్రేమ బాహువును అందించావయ్యా
పాపగోతి నుండి నన్ను లేపినావయ్యా
నా రోత జీవితమును మార్చినావయ్యా
నీ దివ్య రాజ్యములో చేర్చినావయ్యా
Verse
శత్రువు చేతిలో కీలు బొమ్మనై ప్రేమించు యేసు నీకు బహుదూరమై
గాయాలు పాలై నిను చేరితిని అక్కున చేర్చుకుని ఆదరించినావు
తుఫాను ఆగింది అలజడి సడలింది
కారు చీకటిలో కాంతి వెలిసింది

Related Tags

ComfortSalvationStorm