Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Udaya Kanthi Rekhalo Bethlehem Puramuna

ఉదయ కాంతి రేఖలో బెత్లెహేము పురమున

Udaya Kanthi Rekhalo Bethlehem Puramuna

Verse
ఉదయ కాంతి రేఖలో - బెత్లెహేము పురమున
అవతరించెను బాల యేసు - పాపాలు మోయు గొర్రె పిల్ల
పాపాలు మోయు గొర్రె పిల్ల
Verse
పరమ పుత్రుని మోహన రూపుగని - తల్లి మరియ మురిసే
బాల యేసుని మహిమ రూపు - ఈ జగానికి వెలుగై
గొల్లలు జ్ఞానులు పరిశుద్దులు - ప్రస్తుతించిరి బాల యేసుని .. ఉదయ..‖ ఉదయ ‖
Verse
ఆకాశ తారల మెరుపు కాంతిలో - ప్రక్రుతి రాగాల స్వరాలతో
హల్లెలూయ యని పాడుచు - దూత గణము స్తుతించిరి
జగ మొక ఊయలగా చేసి - దూతలు పాడిరి జోల పాట .. ఉదయ.‖ ఉదయ ‖

Related Tags

ChristmasNativity