Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Udayakaalamu Madhyahaanamu

ఉదయకాలము మధ్యాహ్నము

Udayakaalamu Madhyahaanamu

Verse
ఉదయకాలము మధ్యాహ్నము
సాయంకాలము చీకటి వేళలో‖ 2x ‖
చింత లేదు బాధ లేదు
భీతి లేదు భయము లేదు
యేసు ఉన్నాడు
నాలో యేసు ఉన్నాడు‖ 2x ‖
Verse
లోకమునకు వెలుగైన
ఆ యేసే దారి చూపును‖ 2x ‖
చింత లేదు బాధ లేదు
భీతి లేదు భయము లేదు
యేసు ఉన్నాడు
నాలో యేసు ఉన్నాడు‖ 4x ‖

Related Tags

WorshipComfortJesus