Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Uthsaaha Gaanamu Chaesedhamu

ఉత్సాహ గానము చేసెదము

Uthsaaha Gaanamu Chaesedhamu

Verse
ఉత్సాహ గానము చేసెదము
ఘనపరచెదము మన యేసయ్య నామమును‖ 2x ‖
హల్లెలూయ యెహోవ రాఫా
హల్లెలూయ యెహోవ షమ్మా
హల్లెలూయ యెహోవ ఈరే
హల్లెలూయ యెహోవ షాలోమ్‖ 2x ‖
Verse
అమూల్యములైన వాగ్ధానములు
అత్యధికముగా ఉన్నవి‖ 2x ‖
వాటిని మనము నమ్మినయెడల
దేవుని మహిమను ఆనుభవించెదము‖ 2x హల్లెలూయ ‖
Verse
వాగ్ధాన దేశము పితరులకిచ్చిన
నమ్మదగిన దేవుడాయన‖ 2x ‖
జయించిన వారమై అర్హత పొంది
నూతన యెరుషలేం ఆనుభవించెదము‖ 2x హల్లెలూయ ‖

Related Tags

PraiseWorship