Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Uttamudani Devuni Ruchi Chuchi Yesu

ఉత్తముడని దేవుని రుచి చూచి యేసు

Uttamudani Devuni Ruchi Chuchi Yesu

Verse
ఉత్తముడని దేవుని రుచి చూచి
యేసుని ప్రేమ ఎరగండి
మన యేసుని ప్రేమను ఎరగండి
పరిశుద్దుడవే‖ 2x ‖
పాపని కీరితివి
ప్రేమ స్వరూపడవే ఆది దేవుడవు
Verse
దోషరహితుడు దోషములేకనే
శాపకరమైన శిలువ భరించెను
నేరములెంచని కరుణామయుడు
హేతువు లేకయే నిను ప్రేమించెను
Verse
భుమి పునాదులు వేయకముందే
క్రీస్తులో నిను రూపించాడు
ప్రయాసభారం మోసే ప్రజలారా
రమ్మని ప్రేమతో పిలిచెను దేవుడు
Verse
కలువరి ప్రేమను చూపున విభుడు
కలుషములన్నిటిని కడిగే నాధుడు
క్షమియించి నిన్ను పరముకు చేర్చును
పరలోకముందు తన మహిమతో నింపును

Related Tags

PraiseWorshipJesus