Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vaagdhaanamu

వాగ్ధానము

Vaagdhaanamu

Lyricist: John Erry, Allen Ganta, Joel Joseph, Ashirvad
Verse
రాజుల రాజా ప్రభువుల ప్రభువా
నాతో ఉన్నవాడా
ఇచ్చిన మాట తప్పనివాడా
స్థిరపరచువాడా
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
Verse
నీ కార్యములు సంపూర్ణము – పరిపూర్ణము
నీ వాక్యములు జీవమునిచ్చును – నెమ్మదినిచ్చును
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
నిరంతరము…
Verse 3
ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ…
Verse
నీ చిత్తమే జరుగును
నీ సన్నిధే జయమిచ్చును‖ 2x ‖
నీ చిత్తమే జరుగును.. ఆమేన్.. ఆమేన్..
నీ సన్నిధే జయమిచ్చును.. ఆమేన్.. ఆమేన్..‖ 2x ‖
అనుదినము నీ వాగ్ధానములో.. నే నడిచెదను‖ 2x ‖
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
నిరంతరము…

Related Tags

CommitmentFaithPromise