Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vaakyame Shareera Dhaariyai

వాక్యమే శరీర ధారియై

Vaakyame Shareera Dhaariyai

Lyricist: G Devadattham
Verse
వాక్యమే శరీర ధారియై వసించెను
జీవమై శరీరులను వెలిగింపను
ఆ… ఆ…. ఆ… ఆ….‖ 2x ‖
Verse
కృపయు సత్యములు – హల్లెలూయ
నీతి నిమ్మళము – హల్లెలూయ‖ 2x ‖
కలసి మెలసి – భువిలో దివిలో‖ 2x ‖
ఇలలో సత్యము మొలకై నిలచెను‖ వాక్యమే ‖
Verse
ఆశ్చర్యకరుడు – హల్లెలూయ
ఆలోచనకర్త – హల్లెలూయ‖ 2x ‖
నిత్యుడైన – తండ్రి దేవుడు‖ 2x ‖
నీతి సూర్యుడు – భువినుదయించెను‖ వాక్యమే ‖
Verse
పరమ దేవుండే – హల్లెలూయ
నరులలో నరుడై – హల్లెలూయ‖ 2x ‖
కరము చాచి – కనికరించి‖ 2x ‖
మరు జన్మములో మనుజుల మలచే‖ వాక్యమే ‖

Related Tags

PraiseWorship