Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vacchestunnadu Yesu Vacchestunnadu

వచ్చేస్తున్నాడు యేసు వచ్చేస్తున్నాడు

Vacchestunnadu Yesu Vacchestunnadu

Verse
వచ్చేస్తున్నాడు
యేసు వచ్చేస్తున్నాడు
తెచ్చేస్తున్నాడు
బహుమతి
తెచ్చేస్తున్నాడు
అన్యాయసులకు
శిక్షనే వేసేస్తాడు న్యాయస్తులకు
న్యాయము
ప్రకటిస్తాడు
Verse
వచ్చేస్తున్నాడు యేసు వచ్చేస్తున్నాడు
తెచ్చేస్తున్నాడు బహుమతి తెచ్చేస్తున్నాడు
వచ్చేస్తున్నాడు యేసు వచ్చేస్తున్నాడు
తెచ్చేస్తున్నాడు బహుమతి
కీర్తించేస్తున్నాడు
హల్లెలూయ
ఆమెన్ హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
వచ్చేస్తున్నాడు యేసు వచ్చేస్తున్నాడు
తెచ్చేస్తున్నాడు
బహుమతి తెచ్చేస్తున్నాడు
వచ్చేస్తున్నాడు యేసు
వచ్చేస్తున్నాడు
తెచ్చేస్తున్నాడు ున్నాడు బహుమతి
చేస్తున్నాడు
హల్లెలూయ
ఆమెన్ హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
Verse
లోకములో నీ ఆశలన్నీ వదులుకో పరలోకము
ఉందని తెలుసుకో
ఓ నిత్యజీవమునే
పొందుకో ప్రార్ధన కలిగి ఉండడం
నేర్చుకో
లోకములో నీ ఆశలన్ని
వదులు లుకో పరలోకము
ఉందని తెలుసుకో
ఓ నిత్యజీవమునే
పొందుకో ప్రార్ధన కలిగి ఉండడం
నేర్చుకో
యేసు దర్శనాన్ని
తెలుసుకో
వచ్చేస్తున్నాడు యేసు వచ్చేస్తున్నాడు
Verse
తెచ్చేస్తున్నాడు బొమ్మకి
తెచ్చేస్తున్నాడు
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
వచ్చేస్తున్నాడు యేసు వచ్చేస్తున్నాడు
తెచ్చేస్తున్నాడు బొమ్మకి
తెచ్చేస్తున్నాడు
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
Verse
వాక్యమునే
ప్రకటిదాం
యేసు త్యాగమునే
వివరించుదాం
ద్వేషధారణను
తీసేద్దాం
యేసు ప్రేమని చూపేద్దాం
స్తుతియించుటవు
నువ్వు నేర్చుకో
స్థితి మారుట గమనించుకో
వచ్చేస్తున్నాడు
యేసు వచ్చేస్తున్నాడు
తెచ్చేస్తున్నాడు బహుమతి
తెచ్చేస్తున్నాడు
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
పపర

Related Tags

PraiseSecond ComingJesus