Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vachuchunden Tvaralone Rajula Rajuga Yesayya

వచ్చుచుండెన్ త్వరలోనే రాజుల రాజుగా యేసయ్యా

Vachuchunden Tvaralone Rajula Rajuga Yesayya

Verse
వచ్చుచుండెన్‌ త్వరలోనే - రాజుల రాజుగా యేసయ్యా
Verse
తుఫాను వెంబడి తుఫానులు - ఎన్నడు ఎరుగని సునామియు‖ 2x ‖
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
Verse
వరదల వెంబడి వరదలతో - అనేక ప్రాంతపు కరువులను‖ 2x ‖
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
Verse
ఎన్నడు లేని రోగములు - ధారుణమైన మరణములు‖ 2x ‖
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
Verse
భయంకరమైన బాంబులతో - యుద్ధము వెంబడి యుద్ధములు‖ 2x ‖
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
Verse
అతి తరచుగ భూకంపములు - ధారుణమైన రోధనలు‖ 2x ‖
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు

Related Tags

Second ComingEnd TimesProphecy