Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vaekuvachukkala Shraeshtamau Dhaana

వేకువచుక్కల శ్రేష్ఠమౌ దానా మ

Vaekuvachukkala Shraeshtamau Dhaana

Lyricist: Reginald Heber
Verse
వేకువచుక్కల శ్రేష్ఠమౌ దానా!
మా యిరుల్ బాపి నీ సాయమిమ్ము
ప్రాగ్దిశ తార దిజ్మండల భూషా
మా బాలరక్షకు జూపింపుమా.
Verse
చల్లమంచాయన తొట్టిపై నొప్పు
పశులతో భువిబరుండెను
కున్నెడు నాయన దూతల మ్రొక్కు
నందర స్రష్ట, రాజు, రక్షణ.
Verse
ఆయనకు మంచికాన్కలిత్తమా!
ఏదోం సువాసనల ద్రివసుల్
వార్ది ముత్యాల్ కానబోళంబుఖని
స్వర్ణము నిత్తమా యాయనకు.
Verse
నిష్ఫలమే యన్ని శ్రేష్ఠార్పణలు
కాన్కల నాయన ప్రేమరాదు
అన్నిట డెందము బీదల మొరల్
దేవుని కిష్టము లౌకాన్కలు.
Verse
వేకువ చుక్కల శ్రేష్ఠమౌదానా
మాయిరుల్ బాపి నీ సాయమిమ్ము
ప్రాగ్దిశతార! దిజ్మండల భూషా
మా బాలరక్షకు జూపింపుమా.

Related Tags

WorshipChristmasEpiphany