Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vandanaalu Yesu

వందనాలు యేసు

Vandanaalu Yesu

Verse
వందనాలు యేసు నా వందనాలో
వందనాలు శతకోటి వందనాలు‖ 2x ‖
Verse
అబ్రాహాము దేవా నా వందనాలు
ఇస్సాకు దేవా నా వందనాలు‖ 2x ‖
అబ్రాహాము దేవా – ఇస్సాకు దేవా
యాకోబు దేవా నా వందనాలు‖ 2x ‖
Verse
నన్ను పిలిచావు వందనాలో
నన్ను కలిసావు వందనాలు‖ 2x ‖
నన్ను మరువలేదు వందనాలో
నన్ను విడువలేదు వందనాలు‖ 2x నన్ను పిలిచావు ‖
Verse
మహిమనే విడిచావు వందనాలు
మహిలోనికి వచ్చావు వందనాలు‖ 2x ‖
మహిమనే విడిచావు – మహిలోనికి వచ్చావు
మార్గమై నిలిచావు వందనాలు‖ 2x నన్ను పిలిచావు ‖
Verse
మరణమే గెలిచావు వందనాలు
మహిమనే చూపావు వందనాలు‖ 2x ‖
మరణమే గెలిచావు – మహిమనే చూపావు
మాటనే నిలిచావు వందనాలు‖ 2x నన్ను పిలిచావు ‖
Verse
సిలువనే మోసావు వందనాలు
నా బరువునే దించావు వందనాలు‖ 2x ‖
సిలువనే మోసి – నా బరువునే దించి
నా ఋణమునే తీర్చావు వందనాలు‖ 2x నన్ను పిలిచావు ‖
Verse
నా తోడు నీవే నా వందనాలు
నా నీడ నీవే నా వందనాలు‖ 2x ‖
నా తోడు నీవే – నా నీడ నీవే
నా వాడవు నీవే నా వందనాలు‖ 2x నన్ను పిలిచావు ‖

Related Tags

WorshipThanksgiving