Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Varanaamame Sharanamu Sharanamu Kreesthu Va

వరనామమే శరణము శరణము క్రీస్తు వ

Varanaamame Sharanamu Sharanamu Kreesthu Va

Lyricist: William Dawson
Chorus
వరనామమే శరణము శరణము క్రీస్తు వరనామమే శరణము
శరణం‖ వర ‖
Verse
పరమభక్త వ్రాత దురిత సంఘాత దు స్తర వన జాత భీ కరకీలి
యౌ క్రీస్తు‖ వర ‖
Verse
సారహీన సం సార పారావార తారణ కారణ తరణి యైన క్రీస్తు‖ వర ‖
Verse
యూద దేశమునందు నుండు బేత్లేహేమున యూదు లను జనులలో
పాదుకొన్న క్రీస్తు‖ వర ‖
Verse
ఇలలో పాపపు మాన వుల నెల్ల మోక్ష సం కలితులఁ జేయుఁగ
సిలువ నొందిన క్రీస్తు‖ వర ‖
Verse
ఏచియున్నట్టి పి శాచభారపు కాడి మోసి దుఃఖించెడు నీచులకును
క్రీస్తు‖ వర ‖
Verse
కొల్లగాను బాప మెల్లఁ జేసి దాని కుల్లములోఁదల్ల డిల్లువారికిఁ
క్రీస్తు‖ వర ‖

Related Tags

SalvationRefugeChrist