Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Varninchalenu

వర్ణించలేను

Varninchalenu

Verse
వర్ణించలేను వివరించలేను
అతి శ్రేష్టమైన నీ నామమున్
యేసు నీ నామమున్‖ 2x ‖
కొనియాడెదన్ కీర్తించెదన్‖ 2x ‖
అత్యంతమైన నీ ప్రేమను
యేసు నీ ప్రేమను‖ 2x వర్ణించలేను ‖
Verse
మహోన్నతుడ నీవే – పరిశుద్ధుడ నీవే
పాపినేని చూడక ప్రేమించితివే‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా‖ 2x ‖
అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా‖ 2x వర్ణించలేను ‖
Verse
సర్వాధికారి సర్వోన్నతుడా‖ 2x ‖
హీనుడైన నన్ను కరుణించితివే‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా‖ 2x ‖
అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా‖ 2x వర్ణించలేను ‖
Verse
రత్న వర్ణుడవు అతి సుందరుడవు‖ 2x ‖
నీ మహిమ నాకిచ్చి వెలిగించితివే‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా‖ 2x ‖
అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా‖ 2x వర్ణించలేను ‖

Related Tags

PraiseWorshipJesus