Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Veesaarina Manase Oogene

వేసారిన మనసే ఊగెనే

Veesaarina Manase Oogene

Lyricist: A R Stevenson
Verse
వేసారిన మనసే ఊగెనే
చేజారిన స్ధితికి చేరెనే
యే గాయమైన మానదే
నాకున్న బలము చాలదే‖ 2x ‖
వినిపించు యేసు నీ స్వరం
నడిపించు నీతో అనుక్షణం‖ వేసారిన ‖
Verse
కోరినాను శ్రేయమైన నీ ప్రేమనే
తాళలేను లేసమైన నీ కోపమే
భారము మోపకే లోపమూ చూడకే
ఎన్నడు నీ కృప దూరము చేయకే‖ వేసారిన ‖
Verse
వాడిపోదు శ్రేష్టమైన ఈ బంధమే
వీడిపోదు ఆదరించే నీ స్నేహమే
తోడుగా ఉండునే – త్రోవను చూపునే
చేకటి కమ్మినా క్షేమము పంపునే‖ వేసారిన ‖

Related Tags

FaithPrayerComfort