Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Veladi Doothalatho Nithyamu Ninu Sthuthiyinthunu

వేలాది దూతలతో నిత్యము నిను స్తుతియింతును

Veladi Doothalatho Nithyamu Ninu Sthuthiyinthunu

Lyricist: Ephraim Palutla
Verse
వేలాది దూతలతో నిత్యము నిను స్తుతియింతును
మంచు బిందువులో నీ రూపమే
నా ఊహలలోన నీ ధ్యానమే
నిన్నే ప్రేమింతును…
Verse
పదివేలలో గుర్తింప దగిన అతిసుందరుడు నీవే కదా
పరిశుద్ధుడు పరిపూర్ణుడు
నా ఊహలలోన అతిసుందరుడు
నిన్నే ప్రేమింతును..
Verse
వేలాది దూతలతో నిత్యము నిను స్తుతియింతును
కోట్లాది గానాలతో నిరతము కొనియాడువాడ
నా గుండెలో నీవే నా కోవెల
ఒకసారి ప్రియమార నన్ను చేర్చుకోవ
నేను ఒంటరినై కన్నీరు అయితే
తుడిచే వేల నీవే అనుబందం
పెదవులే నీ పేరే పలికే
జతగ అడుగులు వేయమని
నిన్నే ప్రేమింతును..

Related Tags

PraiseWorship