Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vellipove Gathama Chellubaatu Kaavu Neevika

వెళ్లిపోవే గతమా చెల్లుబాటు కావు నీవిక

Vellipove Gathama Chellubaatu Kaavu Neevika

Lyricist: Sayaram Gattu
Verse
వెళ్లిపోవే గతమా! చెల్లుబాటు కావు నీవిక
క్రీస్తులో నే నూతనం! గతించి పోయే నీ జీవనం
Verse
మనసు పై ఉన్న ఆ మచ్చలు
నా తప్పులకై ఉన్న నీ లెక్కలు
రద్దయెను ఆ సిలువలో! హద్దేలేని తన ప్రేమలో
Verse
ఒప్పుకుంటేనే నిన్ను నేను
గుర్తే రావంటా తనకే నీవు
నీ గురుతులు అన్ని మరచి! ప్రభు మార్గము నే సాగగా
Verse
మదిలో చీకటిని పెంచే నువ్వు
తన రక్షణ ముందు నిలువబోవు
ప్రభు వాక్యము వెలుగులోన, వెలిగితిని అణువణువణువున

Related Tags

RedemptionGospelNew Life