Verse 1
Reference: నీ వెలుగును నీ సత్యమును బయలుదేరనిమ్ము కీర్తన Psalm 43:3
Chorus
వెలుగిచ్చి నాకు మార్గము చూపు
వెలిగించి నా మది ప్రియ యేసు
Verse
గురి చేరుటకే ఈ నా యాత్ర - సరిగా భువిలో నే చేరుటకు
కోరి నీ వెలుగు నే నడచుటకు - ప్రభూ! నడిపించు
Verse
ఘోరచీకటి నన్నావరింప - మార్గమున ఘోర తుఫాను రేగ
కరమునెత్తి ప్రభూ! గద్దించుము - ప్రభూ! రక్షించుము
Verse
నిను చేరి నిత్యం - నీతో నుండుటకే - నేనాశించితి నా హృదయములో
నను బలపరచి నిలుపుము - ప్రభూ! స్థిరముగను