Chorus
వెంబడింతును నా యేసుని ఎల్లవేళలలో
విలువైన ఆ ప్రేమకై ఆరాధింతు నాయేసుని
వెలలేని రక్షణకై స్తోత్రింతు శ్రీ యేసుని
Verse
కష్టములే కలిగినను వెంబడింతును నా యేసుని
శ్రమలోకృంగినను వెంబడింతును నా యేసుని
ఓదార్పు కరువైన వెంబడింతును నా యేసుని
Verse
శత్రువులు నను చుట్టిన వెంబడింతును నా యేసుని
ఆప్తులు నను విడచిన వెంబడింతును నా యేసుని
నిరాశ దరిచేరిన వెంబడింతును నా యేసుని
సువార్త ప్రకటిస్తు వెంబడింతును నా యేసుని