Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vendi Bangaarala Kanna

వెండి బంగారాల కన్న

Vendi Bangaarala Kanna

Verse
వెండి బంగారాల కన్న మిన్న అయినది
యేసు ప్రేమ – నా యేసు ప్రేమ‖ 2x ‖
లోక జ్ఞానమునకు మించిన ప్రేమ‖ 2x ‖
లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ‖ 2x వెండి ‖
Verse
లోకమునకు వెలుగైన ప్రేమ
లోకమును వెలిగించిన ప్రేమ‖ 2x ‖
లోకులకై కరిగిపోయిన ప్రేమ
లోకాన్ని జయించిన ప్రేమ‖ 2x ‖
యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా‖ 2x ‖
హల్లెలూయా మహదానందమే‖ 2x వెండి ‖
Verse
ఏ స్థితికైనా చాలిన ప్రేమ
నీ పరిస్థితిని మార్చగల ప్రేమ‖ 2x ‖
నీకు బదులు మరణించిన ప్రేమ
చిర జీవము నీకొసగిన ప్రేమ‖ 2x ‖
యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా‖ 2x ‖
హల్లెలూయా మహదానందమే‖ 2x వెండి ‖

Related Tags

PraiseJesusLove