Verse
వేటకాని ఉరిలో నుండి
నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రింద
నాకు ఆశ్రయమిచ్చావు
Chorus
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా శృంగామా నా కేడెమా‖ 2x ‖
ఆరాధన ఆరాధన
నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన
నా యేసు నీకే ఆరాధన‖ 2x ‖
Verse
రాత్రి వేళ భయముకైననూ
పగటి వేళ బానమైననూ‖ 2x ‖
రోగము నన్నేమి చేయదు
నా గుడారాన్ని సమీపించదు‖ 2x లేనే లేదయ్యా ‖