Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Veyi Nollatho Sthuthiyinchina

వేయి నోళ్లతో స్తుతియించినా

Veyi Nollatho Sthuthiyinchina

Verse
వేయి నోళ్లతో స్తుతియించినా
నీ ఋణమును నే తీర్చగలనా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
Verse
నా రోగములను భరియించి
నా వ్యసనములను వహియించి
నా దోషములను క్షమియించి
స్వస్థత నొసగిన నా దేవా‖ యేసయ్యా ‖
Verse
శోధనలో నాకు జయమిచ్చి
బాధలలో నను ఓదార్చి
బలహీనతలో బలమిచ్చి
నెమ్మది నొసగిన నా దేవా‖ యేసయ్యా ‖

Related Tags

WorshipHealingGratitude