Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vidipisthaadu Naa Yesudu

విడిపిస్తాడు నా యేసుడు

Vidipisthaadu Naa Yesudu

Verse
విడిపిస్తాడు నా యేసుడు
మరణపు లోయైనా నను విడువడూ‖ 2x ‖
మనసు ఓడిపోయిననూ
మనువు వాడిపోయిననూ‖ 2x ‖
నను ఎత్తుకొనీ…
నను ఎత్తుకొనీ కాలికి ధూలైన తగలక‖ విడిపిస్తాడు ‖
Verse
ఆశలన్నీ క్షణికములో ఆవిరియై పోయినా
కంటిమీద కునుకేమో కన్నీళ్ళై పారినా‖ 2x ‖
తన కౌగిటిలో…
తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి‖ విడిపిస్తాడు ‖
Verse
ఎండమావులే స్నేహితులై ఓదర్పే కరువైనా
బండరాల్లే భాగ్యములై బ్రతుకు భారమైననూ‖ 2x ‖
తన కౌగిటిలో…
తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి‖ విడిపిస్తాడు ‖
Verse
కలలు అన్ని కల్లలై కలతలతో నిండిననూ
గాలి మేడలే ఆస్తులై శూన్యములే మిగిలిననూ‖ 2x ‖
తన కౌగిటిలో…
తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి‖ విడిపిస్తాడూ ‖

Related Tags

FaithComfortProtection