Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vijaya Ghosha Vinipinchenu Vishwamantha Galamu Letthi Vinipinchara Sthothra Geethamul

విజయ ఘోష వినిపించెను విశ్వమంత గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

Vijaya Ghosha Vinipinchenu Vishwamantha Galamu Letthi Vinipinchara Sthothra Geethamul

Verse
విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా‖ 4x ‖
విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్
Verse
అణువణువున విమోచన రాగ రవళులు - పొంగి పొరలి నరాళిలో యీనాడు

మృతుంజయుడై యేసు లేచెను - మానవ కోటికి రక్షణ కలిగెను

హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా
హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా‖ 4x ‖
విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్
Verse
తరతరాల పాపశాప బంధకంబులు - విడిపోయి విడుదలాయె మానవాళి

అంతఃశ్చర్యము, పునురుద్ధానము - అవనిలో ఎన్నడూ జరుగని కార్యము
అంతఃశ్చర్యము, పునురుద్ధానము - అవనిలో ఎన్నడూ జరుగని కార్యము
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా
హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా‖ 4x ‖
విజయ ఘోష వినిపించెను విశ్వమంత - గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

Related Tags

PraiseResurrectionEaster