Verse
వికసించు పుష్పమా‖ 2x ‖
యేసు పాదాల చెంతనే వికసించుమా
తండ్రి పాదాల చెంతనే ప్రార్ధించుమా‖ వికసించు ‖
Verse
నీ ప్రాణ ప్రియుడు సుందరుడు
నీ ప్రాణ ప్రియుడు అతి సుందరుడు‖ 2x ‖
మనోహరుడు అతి కాంక్షణీయుడు‖ 2x ‖
స్తోత్రార్హుడు‖ 2x వికసించు ‖
Verse
నీ పరమ తండ్రి మహిమాన్వితుడు‖ 4x ‖
మహోన్నతుడు సర్వ శక్తిమంతుడు‖ 2x ‖
పరిశుద్ధుడు‖ 2x వికసించు ‖
Verse
నీ హితుడు యేసు నిజ స్నేహితుడు‖ 4x ‖
విడువని వాడు నిను ఎడబాయని వాడు‖ 2x ‖
నీతి సూర్యుడు‖ 2x వికసించు ‖