Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Viluvaina Premalo Vanchana Ledu

విలువైన ప్రేమలో వంచన లేదు

Viluvaina Premalo Vanchana Ledu

Verse
విలువైన ప్రేమలో వంచన లేదు
కల్వరిప్రేమలో కల్మషం లేదు
మధురమైన ప్రేమలో మరణం లేదు శాస్వత ప్రేమలో శాపంలేదు
యేసయ్య ప్రేమలో యెడబాటు లేదు అద్భుత ప్రేమలో అరమరికలేదు
Verse
వాడిగల నాలుక చేసిన గాయం
శోధన సమయం మిగిల్చిన భారం
అణచివేయబడెను ఆశ్చర్య ప్రేమలో
నిలువనీడ దొరికెనూ నిజమైన ప్రేమలో
Verse
నా దోషములను మోసిన ప్రేమ
నాకై శిలువను కొరిన ప్రేమ
పరిశుద్ధ పాత్రగా మర్చిన ప్రేమ
ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ

Related Tags

GraceJesusLove