Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vinayavidheyata Bhakti Streeki Alamkaram

వినయవిధేయత భక్తి స్త్రీకి అలంకారం

Vinayavidheyata Bhakti Streeki Alamkaram

Verse
వినయవిధేయత భక్తి స్త్రీకి అలంకారం
యోగ్యత కలిగిన భార్య భర్తకే కొరిటం
సంఘానికి ప్రతిరూపం సంతోషానికి మూలం
Verse
పురుషుని పక్కనుండి తీయబడిన నారి
సరియగు సహాయమై ఉండాలని కోరి
స్త్రీనిగ నిర్మించి పురుషునితో కలిగెను
మేలు కలుగునట్లు జంటగా నిలిపెను
Verse
సృష్టిని కలిగించి మనుష్యుని నిర్మించి
సంతోషించుమని సర్వమును గ్రహించి
వివాహబంధముతో కుటుంబమును కట్టెను
ఇంటికి దీపముగా ఇల్లాలిని నిలబెట్టెన

Related Tags

MarriageFamilyVirtuous Woman