Verse
వింతయైన యేసు రక్షకుండు - తానే నిన్ను నడుపును‖ 3x ‖
యుద్దాలన్నీ తీరి - జయమొందువరకు - నా ప్రభు నిన్ను నడుపును
ఓ నా ప్రియ సోదరా - భువి నుండునపుడు
అగత్య మేసు - నీ రక్షణకై - నిన్ను ద్దచు సదా
యుగముల బండలో - శాశ్వతబండలో నీ - కాశ్రయము
Vinthayaina Yesu Rakshakundu Thaane Ninnu Nadupunu