Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Viraboosina Pushpama Jathakalise Bandhamaa Nedu Santhasinchumaa

విరబూసిన పుష్పమా జతకలిసే బంధమా నేడు సంతసించుమా

Viraboosina Pushpama Jathakalise Bandhamaa Nedu Santhasinchumaa

Lyricist: Sharon Philip
Verse
విరబూసిన పుష్పమా – జతకలిసే బంధమా – నేడు సంతసించుమా
ప్రేమించే స్నేహమా – నా తోడైయుండుమా – దేవుని చిత్తమందున
నువ్వు నేను ఒకరికి ఒకరై విశ్వాస ప్రేమలతో జీవిద్దామా
గృహజీవనమే – ప్రభు దీవెనయే
కలకాలం వుందాం – క్రీస్తే అధిపతిగా
Verse
ఈ జీవితాన ప్రభుయేసు కోసం – మనమిద్దరం ఒక మందిరం
మన ఆశలన్నితీర్చే దేవుడుండగా – భయమేల ఇక దిగులేలా
Verse
హృదయాలు రెండు ఒకటాయే నేడు – ప్రార్ధించగా దీవించగా
కష్టసుఖాలయందు తోడు నీడగా – కడదాకా కలిసి వెళదామా

Related Tags

BlessingMarriageWedding