Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Visheshamaina Krupa

విశేషమైన కృప

Visheshamaina Krupa

Lyricist: Jeevan Babu
Verse
విశేషమైన కృప నా యెడల చూపుచున్నావా… ప్రభువా‖ 2x ‖
నా యెడల నీవు విశేషమైన‖ 2x ‖
కృప చూపుచున్నావా‖ విశేషమైన ‖
Verse
నా బ్రతుకు నన్ను క్రుంగదీయు వేళ
నీ కృపయే నన్ను లేవనెత్తగా‖ 2x ‖
కృప కృప కృప అని పిలువగా
నీ కృప కృప కృప అని పిలువగా
కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా
నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా‖ విశేషమైన ‖
Verse
గడ్డి పూవు లాంటిది నా జీవితం
పరిమళింపజేయవా నీ కృపచేత‖ 2x ‖
కృప కృప కృప అని పిలువగా
నీ కృప కృప కృప అని పిలువగా
కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా
నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా‖ విశేషమైన ‖
Verse
వెలుపట లోపట పోరాటములే
యెటు చూచినా దారి కానరాలేదే‖ 2x ‖
కృప కృప కృప అని పిలువగా
నీ కృప కృప కృప అని పిలువగా
కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా
నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా‖ విశేషమైన ‖

Related Tags

PraiseWorshipGrace