Verse
వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది‖ 2x ‖
Verse
ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా‖ 2x ‖
నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు‖ 2x వివాహమన్నది ‖
Verse
ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని‖ 2x ‖
శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు‖ 2x వివాహమన్నది ‖
Verse
దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా‖ 2x ‖
వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు‖ 2x వివాహమన్నది ‖