Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vivahamannadi Pavitramainadigahanudaina

వివాహమన్నది పవిత్రమైనదిఘనుడైన

Vivahamannadi Pavitramainadigahanudaina

Verse
వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది
Verse
ఎముకలలో ఒక ఎముకగా దేహములో సగభాగముగా
నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు
Verse
ఒంటరిగ ఉండరాదని జంటగా ఉండ మేలని
శిరస్సుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు
Verse
దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా
వేరుగానున్న వారిని ఒకటిగా ఇల చేసినాడు దేవుడు

Related Tags

MarriageWedding