Verse
Yaahweh Raaphah Elohim Sheddai Yire Adoonaai Kanabarachunu
యావెహ్ … రాఫ… ఎలోహిం… షడ్డాయ్…
యీరె …అదోనాయ్…. కనపరచును.
Verse
నీ మహిమే ఈ స్థలములో అనుభవిస్తున్నా
నీవు గొప్ప కార్యాములు చేస్తున్నావ్
పురికొల్పు నా విశ్వాసమ్‖ 4x యావెహ్ ‖
Verse
ఆరాధనలో దర్శిసించును…
వెతుకుచున్నచో కనపరచును…
తట్టుచుండగ నీకు తెరచును‖ 4x యావెహ్ ‖