Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yavvana Janama

యవ్వనా జనమా

Yavvana Janama

Verse
యవ్వనా జనమా
ప్రభు యేసులో త్వరపడుమా‖ 2x ‖
సమర్పించుము నీ యవ్వనము‖ 2x ‖
ప్రభు యేసుని పాదములో‖ 2x యవ్వనా ‖
Verse
యవ్వనమనునది విలువైనది
కదలిపోతే తిరిగి రాదు
యవ్వనమందే మన కర్తను
స్మరించుమూ కీర్తించుమూ
ప్రభు యేసులో జీవమును పొందుమూ‖ యవ్వనా ‖
Verse
ఈ లోకము వైపు మనసు ఉంచకు
క్షనికమైనదీ దాని మెరుపులు
నీ మనసా వాచా క్రియలందును
ప్రభు యేసును మది నిలుపుకో
పరలోకపు ఆనందమును పొందుమూ‖ యవ్వనా ‖

Related Tags

RepentanceDedicationYouth