Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yavvana Kraistava Janama Kristuni Pre

యవ్వన క్రైస్తవ జనమా క్రీస్తుని ప్రే

Yavvana Kraistava Janama Kristuni Pre

Verse 1
యవ్వన క్రైస్తవ జనమా క్రీస్తుని ప్రేమను గనుమా
యేసుని పిలుపు వినుమా ఆయన వాక్కును గైకొనుమా
Verse
యొవనకాలమందే యేసు యొవన రుధిరం చిందించె
సిల్వకెక్కి ప్రాణమిచ్చె ఆ ప్రేమను రుచి చూచినావా
Verse
యొవనప్రాయపు మిడిసిపాటు కేవలం క్షణభంగురము
వాక్యముతో సరిచూసుకో నీ నడతను సరిదిద్దుకో
Verse
యొవనకాలమందే యేసుని కాడి మోయుట ఎంతో మేలు
జీవితం ప్రభుకీయుమా దీవన లెన్నో పొందుమా

Related Tags

Christian LifeDevotionYouth