Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yavvanudaa

యవ్వనుడా

Yavvanudaa

Lyricist: Kranthi Chepuri
Verse
యవ్వనుడా యవ్వనుడా
మాటిమాటికి ఏల పడిపోవుచున్నావు?
యవ్వనుడా యవ్వనుడా
నీ పాపజీవితంలో ఇంక ఎన్నాళ్ళు సాగెదవు?‖ యవ్వనుడా ‖
Verse
దుష్టుడు శోధనలకు గురిచేయుచుండగా
వాక్యమనే ఖడ్గముతో తరిమికొట్టుము‖ 2x ‖
యేసయ్యను స్వీకరించి వెంబడించుము‖ 2x ‖
అపజయమే ఎరుగక సాగిపోవుము‖ 2x యవ్వనుడా ‖
Verse
అనుదినము వాక్యముతో సరిచేసుకొనుము
ఇతరులకొక మాదిరిగా జీవించుము‖ 2x ‖
పాపమనే చీకటిలో ఉన్నవారిని‖ 2x ‖
నీ సాక్ష్యముతో వెలుగులోకి నడిపించుము‖ 2x యవ్వనుడా ‖
Verse
యవ్వనుడా యవ్వనుడా
ఇప్పటికైనా… యేసు పాదాల చెంతకి రావా

Related Tags

RepentanceYouthCorrection